హ్వాసంగ్ గ్రూప్‌తో మంత్రి లోకేశ్ సమావేశం

దక్షిణ కొరియా బుసాన్‌లో హ్వాసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.