నాలాల ఆక్రమణల వల్లే నగరాలు మునుగుతున్నయ్: హైడ్రా కమిషనర్ రంగనాథ్

మొదటి విడతలో భాగంగా 6 చెరువులను పునరుద్ధరించి, 75 ఎకరాల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ప్రస్తుతం మరో 14 చెరువుల పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్యాట్నీ నాలా ఆక్రమణలను తొలగించడం ద్వారా చుట్టుపక్కల ఉన్న 8 కాలనీలకు వరద ముప్పు తప్పిందని,