Amarnath Yatra Siva Lingam : అమర్‌నాథ్ యాత్రికులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల్లోనే మంచు శివలింగం అదృశ్యం..! కారణాలివే..
Amarnath Yatra Siva Lingam : వార్షిక అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి వారంలోనే పవిత్ర గుహలోని సహజసిద్ధ మంచు శివలింగం దాదాపు పూర్తిగా కరిగిపోయింది.