ధరణి, భూభారతి అక్రమాల డైవర్షన్ కే కాళేశ్వరం డ్రామా: రామచందర్ రావు

ధరణి, భూభారతి అక్రమాలపై సిట్ విచారణ జరపాలని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‍లపై మండిపడ్డారు.