ఇరాన్‌తో టైమ్ వేస్ట్.. సీజ్‌ఫైర్ ఇంతటితో ముగిసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మరింత గందరగోళం నెలకుంది. ఇరాన్ పాలకులు మూర్ఖులని, వారితో సీజ్‌ఫైర్ టైమ్ వేస్ట్ అని తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. హర్మూజ్ జల సంధిలో నౌకలపై కాల్పుల ఘటనతో ఇరాన్‌ తీర రేవులపై అమెరికా విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.