ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం టైమ్ వేస్ట్ ప్రోగ్రామ్: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న దానికి ప్రతీకారంగా, ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.