మూడు రోజుల్లో రూ.2వేలు తగ్గిన తులం బంగారం.. హైదరాబాదులో కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి రేటు
ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ రాజుకోవటం బులియన్ మార్కెట్లలో కూడా స్వల్ప ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఈవారం బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో రెండు