ఇరాన్‌ క్యాన్సర్‌ లాంటిది, కాల్పుల విరమణ ముగిసింది... ట్రంప్ సంచలన ప్రకటన, మళ్లీ యుద్దం స్టార్ట్?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌ - అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ముగిసిందని తెలిపారు. ఇరాన్‌తో భవిష్యత్తులో ఎలాంటి చర్చలు ఉండబోవని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. , News News, Times Now Telugu