ఇండోనేషియాలోని వెయ్యేళ్ల నాటి ఆలయానికి మోదీ.. వీడియో షేర్ చేసిన ప్రధాని.. ఈ చారిత్రక ఆలయం ప్రత్యేకతలు ఇవే..

ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో అత్యంత కీలకమైంది అక్కడ ప్రాచీన హిందూ ఆలయం పునరుద్దరణ ఒకటి. వెయ్యిళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో త్రిమూర్తులు ప్రధాన దేవతలు. మొత్తం 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయంలో 240కిపైగా ఆలయాలు ఉండేవి. కానీ, పదో శతాబ్దం తర్వాత నుంచి ఈ ఆలయం నిరాదరణకు గురైంది. దీంతో మళ్లీ దీనిని పునరుద్దరించే ప్రయత్నాలు 19వ శతాబ్దంలో జరిగాయి.