22 ఏళ్ల తర్వాత నటుడిగా థమన్.. లవ్ ఎమోషన్స్‌తో గుండెల్ని పిండేస్తున్న 'హృదయం మురళి' ట్రైలర్!

కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ మురళి , దర్శకుడు ఆకాష్ భాస్కరన్ కాంబినేషన్ లో వస్తున్న యూత్‌ఫుల్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా 'హృదయం మురళి' (Idhayam Murali). లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.