Inspirational Story: కొడుకు కోసం క్లాస్మేట్గా మారిన తల్లి.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు కొన్ని నెలల ముందు ఎదురైన తీవ్రమైన ఆరోగ్య సమస్య సాధారణంగా ఏ విద్యార్థి కలలనైనా ఛిద్రం చేస్తుంది. కానీ బీహార్‌కు చెందిన గుంజన్ కుమార్ విషయంలో మాత్రం అది జరగలేదు. మూడు నెలల పాటు మంచానికే పరిమితమైనప్పటికీ, తల్లి అండతో చదువును కొనసాగించి చివరకు ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ సీటు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని కథ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..