హైదరాబాద్ లో ఫేక్ సర్టిఫికెట్ల దందా..మీర్ చైక్ లో వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ సిటీ పరిధిలోని మీర్ చౌక్ లో గత కొంత కాలంగా నకిలీసర్టిఫికెట్ల దందా సాగుతోంది. ఈ అక్రమ దందాపై పక్క సమాచారం అందుకున్న మీర్ చౌక్ ఎస్ ఐ అనిత.. చాంద్రాయణ గుట్ట లోని నసీబ్ నగర్ కుచెందిన నిందితుడు అబ్దుల్ రషీద్ ఖాన్ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.