ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యమా..? ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో భారీగా కొలువులకు APEPDCL నోటిఫికేషన్‌

APTRANSCO AEE Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో (APTRANSCO) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు జులై 20, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరుగుతుంది..