రేవుపోలవరం తీరంలో బోటు బోల్తా

అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం సమీపాన సముద్రంలో బోటు బోల్తాపడడంతో ఒక మత్స్యకారుడు మృతి చెందినట్టు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.