అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధా న్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.