డాక్టర్లపై దాడి.. మహారాష్ట్రలో కార్పొరేటర్ అరెస్టు

మహారాష్ట్రలోని థానే జిల్లాలో డాక్టర్లపై దాడి ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన (ఏక్‌నాథ్ షిండే) పార్టీ కార్పొరేటర్ రమేశ్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.