Bigg Boss Telugu 10: బిగ్ బాస్ కంటెస్టెంట్లకు బిగ్ షాక్.. రూల్ బ్రేక్ చేస్తే రెమ్యునరేషన్‌లో కోత.. ఎంతంటే?

బుల్లితెరపై అత్యంత భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు'. ఇప్పుడు సరికొత్త ల్యాండ్ మార్క్ తో సీజన్ 10 కు సిద్ధమవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున మరో సారి హోస్ట్ గా అలరించనున్నారు. ఈ సీజన్ 10 ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభం కానుంది.