కరీంనగర్ జిల్లాలో దారుణం... అప్పు తీర్చలేదని తల్లిదండ్రులను గెంటేసిన కొడుకు ... ఊళ్ళో బిక్షాటన చేస్తూ..!
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదని తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు ఓ కొడుకు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి