"ప్రశ్న రావణ్, ప్రకాష్‌ రాజ్ వెనుక ఉన్నది ఎవరు.. వారిని వెలివేయాల్సిందే": విజయసాయిరెడ్డి

Vijayasai reddy about Prashna raavan and Prakash Raj issue:యూట్యూబర్ ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్‌లను ఉద్దేశించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వారు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు.. మూలాలేంటనేది ఆలోచించాలంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి వారికి మద్దతుగా నిలుస్తున్న ఎవరో ఆలోచించాలని పేర్కొన్నారు. హిందు మతాన్ని కించపరస్తూ, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే చట్టాలను సవరించాలని విజయసాయిరెడ్డి కోరారు.