నెలకు రూ.1.37 లక్షల జీతంతో.. TGPSC టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు

TGPSC Recruitment 2026 Notification: రాష్ట్ర నిరుద్యోగ యువతకు టీజీపీఎస్సీ మరో ఉద్యోగావకాశాన్ని ప్రకటించింది. రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 17, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..