ప్రశ్న రావణ్ వెనుక ఆ ముగ్గురు ఉన్నారు.. కొత్త లాజిక్ చెప్పిన మాజీ మంత్రి కొడాలి నాని

Kodali Nani Comments On Prashna Raavan Arrest: మాజీ మంత్రి కొడాలి నాని యూట్యూబర్ రావణ్ అరెస్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రావణ్‌కు వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రావణ్ టీడీపీ మనిషని.. ఆ పార్టీకి అనుకూలమంటూ బాంబ్ పేల్చారు. రావణ్ పై జనసేన పార్టీ నేతలు కేసులు పెడుతుంటే.. ఎక్కడా టీడీపీ శ్రేణులు రావణ్‌పై కేసులు పెట్టడానికి ముందుకు రావటం లేదన్నారు. గతంలో రావణ్ తమ పార్టీపైనా వీడియోలు చేశాడన్నారు నాని.