బ్రిస్టల్‌లో బిగ్ ఫైట్.. భారత్ నిలుస్తుందా.. ఇంగ్లాండ్కి సిరీస్ అప్పగిస్తుందా?

England vs India 4th T20: టీ20ల్లో ఏకాఛత్రాధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ఒక్కసారిగా చతికిలపడింది. 2026 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఇండియా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది.