బాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజీల్లో ఒకటైన 'గోల్‌మాల్' సిరీస్‌కు ఐదో భాగం'గోల్‌మాల్ 5' రెడీ అవుతోంది. దర్శకుడు రోహిత్ శెట్టి మరోసారి తన ట్రేడ్‌మార్క్ కామెడీ, యాక్షన్, కన్ఫ్యూజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న కీలక పాత్రలో స్టార్ నటి ప్రియమణి కనిపించనుందని టాక్