ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ‘వందేమాతరం’ నినాదాలతో హోరెత్తిన మెల్‌బోర్న్

మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆస్ట్రేలియా చేరుకున్నారు. మెల్‌బోర్న్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభించింది.