అపస్మారక స్థితిలో ఉన్న కోతికి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.. వీడియో వైరల్

ఏమైందో ఏమో.. ఓ కోతి సడెన్ గా రోడ్డుపై పడిపోయింది.. అపాస్మారకస్థితిలోకి వెళ్లింది. చూస్తున్న వారంతా చనిపోయిందని అనుకున్నారు.కానీ ఎవరూ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. అయితే ఓ ఇద్దరు వ్యక్తులు మాత్రం మానవత్వంతో దగ్గరికి వెళ్లి చూసి బతికి ఉందని తెలిసి కాపాడే ప్రయత్నం చేశారు.