Pineapple పైనాపిల్‌కు మద్దతుధర కల్పిస్తాం

Will Ensure a Support Price for Pineapple గిరిజనులు పండిస్తున్న పైనాపిల్‌కు మద్దతు ధర కల్పిస్తామని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు. బుధవారం కుడ్డపల్లి జంక్షన్‌ వద్ద పైనాపిల్‌ విక్రయిస్తున్న గిరిజన రైతులతో ఆయన మాట్లాడారు.