రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర టెన్నికాయిట్ పోటీలకు జిల్లా సబ్ జూనియర్స్ బాలబాలికలను ఎంపిక చేశారరు. రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది.