కుమారుడి పెళ్లికి కట్నంగా ఒక్క రూపాయి, కొబ్బరికాయ తీసుకున్న కుటుంబం!

వరకట్నం ఇవ్వడం తీసుకోవడం చట్టరీత్యా నేరం. కానీ, ఇది కాగితాలకే పరిమితమవుతోంది. ఈ రోజుల్లో ఆడపిల్లకు పెళ్లి చేయడం అంటే తలకు మించిన భారంగా మారిపోయింది. సగటు ఆడపిల్ల తండ్రి లక్షలు విలువచేసే బంగారం, వెండి, అంతే సమానంగా నగదు, ఆస్తులను ఇస్తున్నా.. వేధింపులు తప్పడం లేదు. దేశంలో రోజూ ఏదో ఒక చోట వరకట్న వేధింపులతో మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరుగుతున్నాయి. కానీ, ఓ కుటుంబం మాత్రం ఒక్క రూపాయి కట్నంగా తీసుకుని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది.