Improve Livelihood Opportunities
రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్పీజీ) జీవనోపాధిని మెరుగుపరుచుకుని.. ఆదాయం పెంపే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర సెర్ప్ ఎడిషనల్ డైరెక్టర్ మహిత తెలిపారు. స్థానిక ఎంఎంఎస్ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మహిళలు లక్షాధికారులు అయినప్పుడే కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు.