Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహనం కోల్పోయారు. కోల్‌కతాలో నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి, యువజన విభాగాల ర్యాలీ సందర్భంగా జరిగిన గందరగోళంలో మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు.