TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తేదీలు ఇవే!

తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే వివిధ పర్వదినాలు, విశేష ఉత్సవాలను పురస్కరించుకుని పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.