అయోధ్య విరాళాల స్కామ్‎లో కీలక పరిణామం.. చంపత్ రాయ్ రాజీనామాకు ట్రస్ట్ ఆమోదం

అయోధ్య రామ మందిర విరాళాల స్కామ్‎లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామ మందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాజీనామాకు ట్రస్ట్ ఆమోదం తెలిపింది.