తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు..పార్టీ మండల అధ్యక్షుల నియామకంతో బయటపడ్డ విబేధాలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు బహిర్గతం అయింది. పార్టీ మండల అధ్యక్షుల నియామకంతో బయటపడ్డ విబేధాలు రాళ్లదాడుల వరకూ వెళ్లాయి. అర్వపల్లి వద్ద ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాల్లోకి వెళ్తే...