ఈహెచ్‌ఎస్ నిధుల మళ్లింపుపై వివరణ ఇవ్వండి..రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సేవల కోసం అమలు చేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) నిధికి బేసిక్ పేలో 15 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా మళ్లించే నిర్ణయంపై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది.