బీఆర్ఎస్ చేసిన అప్పులకు.. ప్రతి నెలా ఐదు వేల కోట్ల వడ్డీ కడుతున్నాం : మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పదేండ్లలో రూ.8 లక్షల కోట్లు అప్పు చేస్తే, తమ ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల కోట్ల వడ్డీ కడుతోందని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.