కాళేశ్వరంపైకాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి నిర్వహించారు.