నీళ్లిచ్చే తెలివుంటే కుంగిన వెంటనే ఎందుకు బాగుచేయలే..కేటీఆర్ వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజుల పాటు కేసీఆర్‌‌కు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీళ్లు అందిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.