నేడు, ఎల్లుండి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

చిత్తూరు జిల్లాలో గురు, శనివారాల్లో ఈనెల 9, 11 తేదీల్లో నిర్వహించనున్న డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఆర్వో కె.మోహన్‌ కుమార్‌ తెలిపారు.