ఇంటర్‌ అడ్మిషన్‌లలో 4వ స్థానం

ఇంటర్మీడి యెట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లలో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో నాల్గో స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌లో ఈ ఏడాది 5,31,171 మందికి 4,47,242 మందిని చేర్చారు.