ఏపీసీపీడీసీఎల్ ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్.. రూ.2.08 లక్షల వరకు శాలరీ!
APCPDCL Recruitment : ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏపీసీపీడీసీఎల్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నడుస్తోంది.