ప్రభుత్వ, అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపు.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాతపై వేటు
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాతపై సస్పెన్షన్ వేటు పడింది. అసైన్డ్, ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపు ద్వారా వందల ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు