అనంతపురంలో హైటెన్షన్.. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు Vs మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి..

అనంతపురంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.