నా కూతురిని అల్లుడే చంపాడని నమ్ముతున్నాం: రాధా గాయత్రి తల్లిదండ్రులు

టెకీ రాధా గాయత్రి మృతికి సంబంధించి ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి సంచలన ఆరోపణలు చేశారు. రాధా గాయత్రి మృతి చెందిన ముస్సూరీ హోమ్‌స్టేను తల్లిదండ్రులు సందర్శించారు.