అమెరికాలో భార్యను చంపి.. ఆ శవం ఫోటోను ఇండియాలోని ప్రియురాలికి వాట్సాప్ చేశాడు.. కానీ స్మూతీతో దొరికిపోయాడు!

అమెరికాలో నివాసం ఉంటున్న 30 ఏళ్ల భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవినాష్ నార్నె అనే వ్యక్తి.. తన భార్యను అత్యంత కిరాతకంగా చంపారు. రోజూ భార్యకు చేసే స్మూతీల్లో మత్తమందు లేదా విషం కలిపిచ్చి మరీ రాజితను ఓ రోజు గొంతునొక్కి చంపేశాడు. ఆపై ఆమె మృతదేహం ఫొటోను భారత్‌లో ఉన్న తన ప్రియురాలికి పంపించాడు. అయితే ఆయన ఫోన్ కాల్ రికార్డింగ్స్, భార్యతో చేసిన చాటింగ్‌ను ఆధారంగా చేసుకుని పోలీసులు అతడిని నిందితుడిగా గుర్తించి ఇటీవలే అరెస్ట్ చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.