హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తత.. గల్ఫ్‌లో చిక్కుకున్న భారత ట్యాంకర్లు.. రంగంలోకి దిగిన కేంద్రం

హోర్ముజ్ జలసంధి చుట్టూ మళ్లీ భద్రతా సంక్షోభంనెలకొంది. ఈ నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన భారత ప్రయోజనాలకు చెందిన కనీసం తొమ్మిది చమురు, ఎల్పీజీ ట్యాంకర్లకు సురక్షిత మార్గం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, ఈ అంశంపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరపడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతకు కూడా కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.