సరుగుడు తోటల్లో ఏదో జరుగుతుంది.. అనుమానంతో సీక్రెట్ ఆపరేషన్.. కనిపించిన సీన్ చూసి షాక్!

అనకాపల్లి జిల్లాలోని సరుగుడు తోటలు.. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది లోపలికి వెళ్తూ వస్తున్నారు. వాళ్లకు తప్ప.. మిగతావారు ఎవ్వరికి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. వెళ్తున్నారు.. పని పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. ఎవరికో చిన్న ఉప్పందింది. అటువైపుగా కొంతమంది యువకులు వెళుతున్నారు.. ఘాటైన వాసన వస్తోంది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేస్తే.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.