ఇంగ్లాండ్లో సైలెంట్గా రోహిత్ ప్రాక్టీస్.. 2027 వరల్డ్ కప్ కోసం హిట్‌మ్యాన్ గేమ్ స్టార్ట్!

భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ వన్డే సిరీస్ కోసం ముందే ఇంగ్లాండ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ టీమిండియా తరఫున కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోయే 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటమే అతని ప్రస్తుత లక్ష్యం.