Diabetes Insulin : మధుమేహం బాధితులకు శుభవార్త.. ఇక నుంచి వారానికి ఒక్కసారే ఇన్సులిన్.. భారత్ మార్కెట్లోకి విడుదల

Diabetes Insulin : ప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్ (Novo Nordisk) మధుమేహం బాధితులకు గుడ్న్యూస్ చెప్పింది. వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాల్సిన ప్రపంచంలోని తొలి బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అవిక్లీ (Awiqli)ని భారత మార్కెట్లో విడుదల చేసింది.