Rashmika Mandanna: నేషనల్ క్రష్ రిస్కీ స్టంట్.. 'మైసా' కోసం రష్మిక అండర్ వాటర్ సాహసం..!

వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' ( Mysaa ). రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.