తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. అలాంటి వాళ్లకు  జర్మనీలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది : మంత్రి వివేక్

తెలంగాణలోని ఈ ATC సెంటర్లలో అత్యాధునిక రంగాలలో నాణ్యమైన శిక్షణ ఇచ్చి, యువతకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం  కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.